ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lavanya: రాజ్ తరుణ్ - లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఆత్మహత్య లేఖ

ABN, Publish Date - Jul 13 , 2024 | 07:57 AM

హీరో రాజ్ తరుణ్, లావణ్య(Raj Tharun Lavanya) కేసులో శుక్రవారం అర్ధరాత్రి మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే తన ప్రియుడు తనకు దక్కాలని వాదిస్తున్న లావణ్య.. అలా జరగకపోతే చనిపోతానంటూ ఆత్మహత్య లేఖ రాయడం కలకలం రేపుతోంది.

హైదరాబాద్: హీరో రాజ్ తరుణ్, లావణ్య(Raj Tharun Lavanya) కేసులో శుక్రవారం అర్ధరాత్రి మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే తన ప్రియుడు తనకు దక్కాలని వాదిస్తున్న లావణ్య.. అలా జరగకపోతే చనిపోతానంటూ ఆత్మహత్య లేఖ రాయడం కలకలం రేపుతోంది.

లావణ్య తరఫు న్యాయవాది అర్ధరాత్రి పోలీసులు, మీడియాకు సమాచారం అందించారు. దీంతో నార్సింగి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి కాపాడారు. రాజ్ తరుణ్ లేని ప్రపంచంలో తాను ఉండలేనని, కానీ అతడు మారిపోయాడని లావణ్య అన్నారు.


అతను తన చావును కోరుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనంతటికి మాల్వీనే కారణమని.. తన దగ్గర వాళ్లు కూడా తనను అర్థం చేసుకోలేదని తెలిపారు.

అయితే పోలీసులకు సూసైడ్ లెటర్ పంపిన కాసేపటికే తన అడ్వకేట్‌తో లావణ్య చాట్ చేసింది. తాను వెళ్లిపోతున్నానని 'I am done with life' అంటూ మెసేజ్ పెట్టడంతో సదరు అడ్వకేట్ పోలీసులకు సమాచారం చేరవేశారు. అప్రమత్తమైన పోలీసులు లావణ్యను కాపాడారు.

For Latest News and National News click here

Updated Date - Jul 13 , 2024 | 10:44 AM

Advertising
Advertising
<