ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Venela Gaddar: ఇది నా తండ్రికి దక్కిన గౌరవమే: వెన్నెల గద్దర్‌

ABN, Publish Date - Nov 18 , 2024 | 04:15 AM

తనకు తెలంగాణ సాంస్కృతిక మండలి చైర్‌పర్సన్‌ పదవిని ఇవ్వడం తన తండ్రిని గౌరవించడమేనని గద్దర్‌ కూతురు వెన్నెల గద్దర్‌ పేర్కొన్నారు.

అల్వాల్‌, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): తనకు తెలంగాణ సాంస్కృతిక మండలి చైర్‌పర్సన్‌ పదవిని ఇవ్వడం తన తండ్రిని గౌరవించడమేనని గద్దర్‌ కూతురు వెన్నెల గద్దర్‌ పేర్కొన్నారు. ఆదివారం మహాబోధి పాఠశాలలోని గద్దర్‌ స్మృతి వనాన్ని సందర్శించి పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. అనంతరం వెన్నెల మాట్లాడుతూ.. గద్దర్‌ ప్రజల మనిషని, ఆయన జీవితకాలం ప్రజల కోసమే పనిచేశారని.. అందుకే ప్రభుత్వం తన తండ్రి ని గౌరవించి తనకు పదవిని ఇచ్చిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Nov 18 , 2024 | 04:15 AM