అవినాష్‌ను బెదిరించిన జగన్..తొక్కిసలాటకు కారణం ఇదే
ABN, Publish Date - Dec 26 , 2024 | 08:38 PM
వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పులివెందుల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడం పట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చూపించుకునేందుకు పులివెందులకు ప్రజలను తరలించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పులివెందుల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడం పట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చూపించుకునేందుకు పులివెందులకు ప్రజలను తరలించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆ క్రమంలోనే వైఎస్ జగన్.. ప్రజా దర్భార్ సందర్బంగా భారీగా ప్రజలు పోటెత్తారని పేర్కొంటున్నారు. అదీకాక.. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే వరుసగా రెండు ప్రజా దర్భారులు ఏర్పాటు చేశారని వారు వివరిస్తు్న్నారు. కానీ మూడో ప్రజా దర్బారు ఏర్పాటుకు నాలుగు నెలలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 26 , 2024 | 08:38 PM