ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vemuri Radhakrishna: ABN ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు వినూత్నంగా శుభాకాంక్షలు

ABN, Publish Date - Jun 20 , 2024 | 10:02 PM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు (Vemuri Radhakrishna) ఓ కళాకారుడు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ పట్టణానికి చెందిన లీప్ ఆర్టిస్టు గుండు శివకుమార్ రవి (Gundu Sivakumar Ravi) రాధాకృష్ణ చిత్రాన్ని రూపొందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు (Vemuri Radhakrishna) ఓ కళాకారుడు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ పట్టణానికి చెందిన లీప్ ఆర్టిస్టు గుండు శివకుమార్ రవి (Gundu Sivakumar Ravi) రాధాకృష్ణ చిత్రాన్ని రూపొందించి శుభాకాంక్షలు తెలిపారు. శివకుమార్ కొంతకాలంగా రావి ఆకులతో పలువురి ప్రముఖుల చిత్రాలను రూపొందించారు. ఇప్పుడు రాధాకృష్ణ చిత్రాన్ని రావి ఆకుతో రూపొందించడంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 20 , 2024 | 10:04 PM

Advertising
Advertising