ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమరావతికి మరో వరం.. రూ.15 వేలకోట్ల ప్రతిపాదనలకు ఆమోదం

ABN, Publish Date - Nov 10 , 2024 | 09:57 PM

అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు పడింది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులు సంయుక్తంగా ఇచ్చే నిధులు వినియోగంపై ఏపీ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో అమరావతిలో అత్యున్నత ప్రమాణాలతో మౌలిక వసతులు, హరిత నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగుగా ఉండేలా కార్యచరణ చేపట్టాలని స్పష్టం చేసింది.

ప్రజా రాజధాని అమరావతి అభివృద్దికి చేపట్టాల్సిన ప్రణాళికలు అమలు చేయాలని సీఆర్‌డీఏను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రధాన రహదారులు, గట్టులు, వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా కాలువలు, నీటి రిజర్వాయర్లు, సురక్షిత మంచినీటికి సంబంధించిన ప్రాజెక్టులు చేపట్టాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 10 , 2024 | 09:59 PM