ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: గత ప్రభుత్వం చేసిన గనుల అవినీతిపై శ్వేతపత్రం విడుదల

ABN, Publish Date - Jul 15 , 2024 | 03:29 PM

వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి లెక్కలను కూటమి సర్కార్ ఒక్కొక్కటిగా బయటికి తీస్తోంది. ఇప్పుడు పలు శ్వేతపత్రాలను రిలీజ్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా సహజ వనరులైన భూములు, గనులు, అటవీ సంపదపై విడుదల చేస్తోంది...

అమరావతి: వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి లెక్కలను కూటమి సర్కార్ ఒక్కొక్కటిగా బయటికి తీస్తోంది. ఇప్పుడు పలు శ్వేతపత్రాలను రిలీజ్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా సహజ వనరులైన భూములు, గనులు, అటవీ సంపదపై విడుదల చేస్తోంది. స్వయంగా సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తున్నారు. గత ప్రభుత్వం అవినీతి ద్వారా సహజ వనరులు ఎలా దోచుకుంది..? పర్యవరణానికి ఎలాంటి ఇబ్బందులు గురించేసింది..? అనే విషయాలను పూసగుచ్చినట్లుగా వివరిస్తున్నారు.. ఇంకెందుకు ఆలస్యం ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ లైవ్‌లో చూసేద్దాం వచ్చేయండి మరి.

Updated Date - Jul 15 , 2024 | 03:29 PM

Advertising
Advertising
<