ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వాళ్లమీద ఈగ కూడా వాలనివ్వడంలేదు..

ABN, Publish Date - Apr 17 , 2024 | 12:45 PM

అమరావతి: ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందంటే ఈసీ చెప్పినట్లు వినాల్సిందే. ఆదేశాలు పాటించాల్సిందే. కేంద్రం సూచనలు, ఉత్తర్వులను అమలు చేయాల్సిందే. కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తీరే వేరు.

అమరావతి: ఎన్నికల నియమావళి (Election Rules) అమలులోకి వచ్చిందంటే ఈసీ (EC) చెప్పినట్లు వినాల్సిందే. ఆదేశాలు పాటించాల్సిందే. కేంద్రం సూచనలు, ఉత్తర్వులను అమలు చేయాల్సిందే. కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి (CS jawahar Reddy) తీరే వేరు. ఆయన ఇప్పటికీ జగన్మామ స్మరణ చేస్తునే ఉన్నారు. గీత దాటి మరీ జగన్ (Jagan) భజన చేస్తున్న అక్రమార్కులను కాపాడుతున్నారు. మనోడు అయితే చాలు.. వైసీపీకి రాజకీయంగా పనికొస్తారు అనుకుంటే.. వాళ్లమీద ఈగ కూడా వాలనివ్వడంలేదు. ఆదేశాలిచ్చింది ఈసీ అయినా, కేంద్రమైనా, రాష్ట్రంలో ఉన్న వైసీపీ బాస్ ఆదేశాలే తనకు శిరోధార్యమన్నట్లు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఇవి కూడా చదవండి:

జగన్ నాటకంలో అమాయకులు బలి: పట్టాభి

కేసీఆర్‌కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు

కృష్ణా జిల్లాలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం..

కృష్ణా జిల్లాలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం..

Updated Date - Apr 17 , 2024 | 12:48 PM

Advertising
Advertising