Home » CS Jawahar Reddy
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం(Andhra Pradesh Government) మారింది.. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో కీలక పొజీషన్లో ఉండి.. అనేక ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై వేటు పడుతోంది. ఇప్పటికే సీఎస్ జవహార్ రెడ్డి(CS Jawahar Reddy) సెలవులపై వెళ్లిపోగా..
సీఎస్ జవహర్ రెడ్డి, ఆర్థిక శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రావత్, ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణపై బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.. ఎసీబీ , విజిలెన్స్ డీజీలకు ఫిర్యాదు చేసింది. బిల్లులు చెల్లింపులో...
వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో ప్రభుత్వం మారడంతో కొంతమంది అధికారులు తమ అభ్యర్థనలను సీఎస్ జవహర్ రెడ్డికి (CS Jawahar Reddy) తిప్పుతున్నారు. ఇందులో భాగంగానే ఐ అండ్ పీఆర్ కమిషనర్ టీ. విజయకుమార్ రెడ్డి, ఏపీ బేవరేజర్స్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ రెడ్డిలు తమ సర్వీసును పొడిగించాలంటూ కోరారు.
అధికారంతో పేదల భూములు కొట్టేసేందుకు సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy) కుట్ర పన్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) ఆరోపించారు. ప్రభుత్వ సీఎస్‌గా జవహర్ రెడ్డి ఉంటే జనసేన నేత మూర్తి యాదవ్ ప్రాణానికి హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అప్పులు తెచ్చారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి (Purandheswari)అన్నారు.
విశాఖ, విజయనగరం జాతీయ రహదారికి, సముద్రానికి మధ్యలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. భోగాపురం మండలంలో భూములు చాలా ఖరీదైనవి. కొన్ని చోట్ల ఎకరం రెండు కోట్లకు పైమాటే. జగన్ ప్రభుత్వంలో చాలా ముఖ్యమైన పదవిలో ఉన్న ‘పెద్దసారు’ సొంత మనిషి ఎకరా 20 లక్షల చొప్పున కారు చౌకగా కొట్టేశారు. బినామీల పేరిట 218 ఎకరాల అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ భూముల మార్కెట్ ధర 436 కోట్లు ఉండగా... 43 కోట్లకే సొంతం చేసుకున్నారు. ఇదే ధరకు మరో 160 ఎకరాలు కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్లు చేసుకున్నారు.
వచ్చే జూన్ ఒకటో తేదీ నుంచి ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్ విధానాన్ని నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి (CS Jawahar Reddy) ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి వైవీ ఈశ్వరరావు (YV Eswara Rao) గురువారం లేఖ రాశారు.
ఏపీ హైకోర్టు (AP High Court) ఇచ్చిన ఉత్తర్వులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని(CS Jawahar Reddy) సీనియర్ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) ఈ రోజు (గురువారం) కలిశారు. క్యాట్ ఉత్తర్వుల ప్రకారం ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇచ్చి, జీత భత్యాలను ప్రభుత్వం చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది.
ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై (CS Jawahar Reddy) వరుసగా జనసేన నేత మూర్తి యాదవ్ ( Murthy Yadav) సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఆరోపణలపై సీఎస్ కార్యాలయం నోటీసులు కూడా పంపించింది. అయితే జనసేన నేత మూర్తి యాదవ్ ఏమాత్రం తగ్గకుండా సీఎస్‌పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.