విశాఖ స్టీల్ ఫ్లాంట్.. రూ. 3 వందల కోట్ల నష్టం..
ABN, Publish Date - Nov 17 , 2024 | 11:32 AM
విశాఖ: స్టీల్ ప్లాంట్‌లో యాజమాన్య నిర్లక్ష్య వైఖరి కారణంగా రూ. 3 వందల కోట్ల నష్టం వాటిల్లింది. స్టీల్ బెల్టింగ్ షాపులో ఈ నెల 3న భారీ ప్రమాదం సంభవించింది. ఇటీవల రెండో బ్లాస్ట్ ఫర్నేస్‌ను పునఃప్రారంభించారు.
విశాఖ: స్టీల్ ప్లాంట్‌లో యాజమాన్య నిర్లక్ష్య వైఖరి కారణంగా రూ. 3 వందల కోట్ల నష్టం వాటిల్లింది. స్టీల్ బెల్టింగ్ షాపులో ఈ నెల 3న భారీ ప్రమాదం సంభవించింది. ఇటీవల రెండో బ్లాస్ట్ ఫర్నేస్‌ను పునఃప్రారంభించారు. దీనికి సంబంధించిన ఎస్ఎంఎస్ విద్యుత్ కేబుళ్లలో షార్ట్ సర్క్యూట్ జరగడంవల్ల మంటలుచెలరేగాయి. వాటిని సకాలంలో అదుపుచేయలేకపోయారు. అక్కడ యంత్రపరికరాలపై పూర్తి అవగాహన లేని కాంట్రాక్టు సిబ్బంది ఉండడంవల్ల ఏం చేయాలో తెలియక మిన్నకుండిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వాళ్లు వెళతామంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు
కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 17 , 2024 | 11:32 AM