ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Weather Updates : రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు

ABN, Publish Date - Dec 23 , 2024 | 09:30 PM

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కొనసాగుతోంది. దీంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ చెదరుమదురుగా వర్షాలు కురుస్తాయి. అయితే మీగతా ప్రాంతం మీద అంతగా ఈ ప్రభావం ఉండక పోవచ్చునని వాతావారణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కొనసాగుతోంది. దీంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ చెదరుమదురుగా వర్షాలు కురుస్తాయి. అయితే మీగతా ప్రాంతం మీద అంతగా ఈ ప్రభావం ఉండక పోవచ్చునని వాతావారణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. కానీ రాబోయే రెండు, మూడు రోజులు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో తెలిక పాటి వర్షాలు పడే అవకాశముంది. అలాగే ఒకటి రెండు చోట్లు భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెబుతున్నారు. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 23 , 2024 | 09:31 PM