ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏం పెమ్మసాని.. ఆరు నెలలవుతోంది.. డబ్బులు రాలేదు.. అందరి ముందు అడిగేసిన చంద్రబాబు

ABN, Publish Date - Nov 07 , 2024 | 02:06 PM

తిరుపతి, కడప జిల్లాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లను చంద్రబాబు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. విద్యుత్తు ఉప కేంద్రాన్ని ప్రారంభించి.. సభా వేదిక వద్దకు వెళ్తుండగా.. పక్కనే ఉన్న పెమ్మసానిని ఉద్దేశించి..

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అమరావతి పర్యటనలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం గ్రామంలో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని చంద్రబాబు ఈరోజు (గురువారం) ప్రారంభించారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ. 5407 కోట్లతో నిర్మించిన సబ్ స్టేషన్లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, చిత్తూరు, నంద్యాల, శ్రీ సత్య సాయి, శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లను చంద్రబాబు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. విద్యుత్తు ఉప కేంద్రాన్ని ప్రారంభించి.. సభా వేదిక వద్దకు వెళ్తుండగా.. పక్కనే ఉన్న పెమ్మసానిని ఉద్దేశించి.. ఆరు నెలలైంది.. రాష్ట్రానికి ఇంకా డబ్బులు తీసుకురాలేదంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 07 , 2024 | 02:28 PM