ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్ తప్పులకు అధికారులు బలి |

ABN, Publish Date - Sep 16 , 2024 | 01:34 PM

ముంబయికి చెందిన నటి కాదంబరీ జత్వానీ అక్రమ అరెస్టు వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్నీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

గత జగన్ ప్రభుత్వ హయాంలో పార్టీలోని ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుడైన పారిశ్రామిక వేత్తను కాపాడేందుకు ఒక మహిళతోపాటు ఆమె కుటుంబాన్ని ఇరికించి.. తీవ్ర ఇబ్బందులకు గురి చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి డీజీపీ ద్వారకా తిరుమల రావు నివేదిక అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా ఈ ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేస్తూ.. సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Oct 06 , 2024 | 02:08 PM