ఇనుప ఖనిజ ప్రాజెక్టు జిందాల్‌కే..
ABN, Publish Date - Mar 14 , 2024 | 10:20 AM
అమరావతి: ముడి ఇనుప ఖనిజం టెండర్‌లో ఆంధ్రజ్యోతి చెప్పిందే అక్షర సత్యమైంది. ప్రకాశం జిల్లా, కొణిజేడు ఐరన్ ఓర్ ప్రాజెక్టును జిందాల్ గ్రూప్‌కు కట్టబెట్టారు. ఇటీవల నిర్వహించిన టెండర్లలో రెండు కంపెనీలు పాల్గొనగా ఇందులో జిండాల్ ఏ-1 బిల్డర్‌గా నిలిచి టెండర్ దక్కించుకుంది.
అమరావతి: ముడి ఇనుప ఖనిజం టెండర్‌లో ఆంధ్రజ్యోతి చెప్పిందే అక్షర సత్యమైంది. ప్రకాశం జిల్లా, కొణిజేడు ఐరన్ ఓర్ ప్రాజెక్టును జిందాల్ గ్రూప్‌కు కట్టబెట్టారు. ఇటీవల నిర్వహించిన టెండర్లలో రెండు కంపెనీలు పాల్గొనగా ఇందులో జిండాల్ ఏ-1 బిల్డర్‌గా నిలిచి టెండర్ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థ గుట్టుగా ఉంచింది. త్వరలో జేవీ పార్టనర్‌గా జిందాల్ గ్రూప్‌తో ఏపీఎండీసీ లిఖిత పూర్వకంగా ఒప్పందం కుదుర్చుకోనుంది. అయితే ఈ టెండర్ జిందాల్‌కు ఇవ్వనున్నారని సరిగ్గా 18 రోజుల క్రితమే ఆంధ్రజ్యోతి చెప్పింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 14 , 2024 | 10:20 AM