ఎన్నికల సమయంలో జగన్ డీఏ డ్రామా
ABN, Publish Date - Mar 16 , 2024 | 09:31 AM
అమరావతి: మరికొన్ని గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా జగన్ సర్కార్ డీఏల డ్రామాకు తెరతీసింది. 2023 జనవరి-జులై నెలలకు సంబంధించిన రెండు పెండింగ్ డీఏల విడుదలపై నిన్న అర్ధరాత్రి హడావుడిగా జీవోలు జారీ చేసింది.
అమరావతి: మరికొన్ని గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా జగన్ సర్కార్ డీఏల డ్రామాకు తెరతీసింది. 2023 జనవరి-జులై నెలలకు సంబంధించిన రెండు పెండింగ్ డీఏల విడుదలపై నిన్న అర్ధరాత్రి హడావుడిగా జీవోలు జారీ చేసింది. 2023 జనవరి డీఏను ఈ ఏడాది ఏప్రిల్ జీతంతో కలిపి మే నెలలో.. 2023 జులై నెలకు సంబంధించి డీఏను ఈ జులై వేతనంతో కలిపి ఆగస్టులో ఇవ్వనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. దీని ప్రకారం ఉద్యోగులు కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఒక డీఏ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండగా మరోదాన్ని ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 16 , 2024 | 09:31 AM