ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మనోజ్ చెప్పేవి పచ్చి అబద్ధాలు.. తల్లి సంచలన లేఖ..!

ABN, Publish Date - Dec 17 , 2024 | 03:33 PM

మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వార్ కొనసాగుతోంది. కుటుంబంలో విబేధాలపై మోహన్ బాబు భార్య నిర్మల స్పందించారు. మనోజ్ ఫిర్యాదుల్లో వాస్తవం లేదన్నారు. ఈ ఘటనలో మంచు విష్ణు ప్రమేయం లేదని స్పష్టం చేశారు. తన బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగానే విష్ణు.. జల్ పల్లిలోని తన నివాసానికి వచ్చారని చెప్పారు.

మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వార్ కొనసాగుతోంది. కుటుంబంలో విబేధాలపై మోహన్ బాబు భార్య నిర్మల స్పందించారు. మనోజ్ ఫిర్యాదుల్లో వాస్తవం లేదన్నారు. ఈ ఘటనలో మంచు విష్ణు ప్రమేయం లేదని స్పష్టం చేశారు. తన బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగానే విష్ణు.. జల్ పల్లిలోని తన నివాసానికి వచ్చారని చెప్పారు. విష్ణు తన సామాను తీసుకుని వెళ్లిపోయారన్నారు. మంచు ఫ్యామిలీలోని ఇప్పటి వరకు మోహన్ బాబుతోపాటు మనోజ్ మాట్లాడారు. కానీ నిర్మల మాత్రం తొలిసారి ఇలా స్పందించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 17 , 2024 | 03:33 PM