ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అక్టోబర్ 26న రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో మెగా జాబ్ మేళా

ABN, Publish Date - Oct 22 , 2024 | 09:06 PM

రాజమండ్రిలో జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు సిటి ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. అక్టోబర్ 26వ తేదీన ఆర్ట్ కాలేజీలో ఈ జాబ్ మేళ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ జాబ్ మేళ ద్వారా 5 వేల జాబులు కల్పించాలని నిర్ణయించామన్నారు. ఈ జాబ్ మేళకు 50 సంస్థలు హాజరవుతాయని చెప్పారు. నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రాజమండ్రిలో జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు సిటి ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. అక్టోబర్ 26వ తేదీన ఆర్ట్ కాలేజీలో ఈ జాబ్ మేళ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ జాబ్ మేళ ద్వారా 5 వేల జాబులు కల్పించాలని నిర్ణయించామన్నారు. ఈ జాబ్ మేళకు 50 సంస్థలు హాజరవుతాయని చెప్పారు. నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశంలోన నిరుద్యోగులు అత్యధికం ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఉందని ఎమ్మెల్యే అదిరెడ్డి వాసు గుర్తు చేశారు. గత ఐదేళ్లలో ఒక్క జాబ్ సైతం రాష్ట్రంలో రాలేదన్నారు. ఈ నేపథ్యంలో యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ప్రధాన ఉద్దేశ్యంతోనే ఈ జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వాసు తెలిపారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 22 , 2024 | 09:23 PM