ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్లీజ్.. ఒక చిన్న విషయం.. స్పీకర్‌కు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రిక్వెస్ట్

ABN, Publish Date - Nov 19 , 2024 | 08:43 PM

రాష్ట్రంలో పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్‌లు రైతులకు అందుబాటులోకి తీసుకు వస్తే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఒక్క ఎకరా కూడా వృధా కాకుండా.. రైతులు సాగు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

సర్ ఆర్థర్ కాటన్ కనిగిరి రిజర్వాయర్ నిర్మించారని చెప్పారు. ఆ తర్వాత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో సోమశిల, తెలుగు గంగా ప్రాజెక్టులు నిర్మించారని గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టుల ద్వారా అందుతున్న నీటితోనే జిల్లా రైతులు నేడు సాగు బడి సాగిస్తున్నారని ఈ సందర్బంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 19 , 2024 | 08:43 PM