ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దిష్టి కాదమ్మా..వేల కుటుంబాల ఉసురు తాకింది

ABN, Publish Date - Oct 30 , 2024 | 03:47 PM

అన్నాచెల్లెలు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఆస్తి పంపకాల వివాదంలో వై వీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి స్పందించారు. దీంతో ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందనేది ఎవరికి ఏం అర్థం కాలేదు. అలాంటి వేళ.. వైఎస్ విజయమ్మ మంగళవారం స్పందించారు. ఈ వ్యవహారంపై ఆమె బహిరంగ లేఖ రాశారు. అందులో ఆమె కీలక విషయాలను ప్రస్తావించారు. అయితే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ కుటుంబానికి ఏదో దిష్టి కొట్టిందన్నారు.

అందుకే తన కళ్ల ముందు ఇలా జరుగుతుందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో చర్చ కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ సీనియర్ నేత టి. జోత్స్న మాట్లాడారు. ఆ క్రమంలో విజయమ్మ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఇది మీ కుటుంబానికి తగిలిన దిష్టి కాదన్నారు. వందల వేల కుటుంబాల తాలుక ఉసురని టి. జోత్స్న అభివర్ణించారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పలు పరిణామాలను ఈ సందర్భంగా ఆమె సోదాహరణగా వివరించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 30 , 2024 | 03:48 PM