శిల్పా రవిపై రెచ్చి పోయిన పుష్పా ఫ్యాన్స్
ABN, Publish Date - Dec 18 , 2024 | 11:16 AM
కర్నూలు జిల్లా: పుష్ప -2 సినిమా రిలీజ్‌కి ముందు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి హీరో అల్లు అర్జున్ కు బెస్ట్ విషెస్ చెప్పారు. అయితే సినిమా వి డుదల అయ్యాక హీరో అల్లు అర్జున్ అరెస్టుపై మాజీ ఎమ్మెల్యే ఇంతవరకు స్పందించలేదు. దీంతో శిల్పా రవి ఎక్కడ పుష్పా అని ఫ్యాన్స్ హీరో అల్లు అర్జున్‌పై కామెంట్స్ చేస్తున్నారు.
కర్నూలు జిల్లా: పుష్ప -2 సినిమా రిలీజ్‌కి ముందు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి హీరో అల్లు అర్జున్ కు బెస్ట్ విషెస్ చెప్పారు. అయితే సినిమా వి డుదల అయ్యాక హీరో అల్లు అర్జున్ అరెస్టుపై మాజీ ఎమ్మెల్యే ఇంతవరకు స్పందించలేదు. దీంతో శిల్పా రవి ఎక్కడ పుష్పా అని ఫ్యాన్స్ హీరో అల్లు అర్జున్‌పై కామెంట్స్ చేస్తున్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు అయ్యి జైలుకు వెళితే శిల్పా రవి కనీసం పలకరించకపోవడం దారుణం అని... ఫ్రెండ్ షిప్ అంటే ఇదేనా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,నంద్యాల వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. పుష్ప-2 సినిమా షూ టింగ్ సమయంలో తన మిత్రుడైన శిల్పా రవి ఇంటికి హీరో అల్లు అర్జున్ వెళ్ళాడు. శిల్పా రవి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారని... ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి భారీ ర్యాలీ చేశారని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు వెళ్లాయి. ఎన్నికల కమిషన్ సీరియస్ అవడంతో హీరో అల్లు అర్జున్‌పై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కాదని హీరో అల్లు అర్జున్ తన ఫ్రెండ్ శిల్పా రవి కోసం ఎన్నికల క్యాంపెయిన్ చేశారని విమ ర్శలు వెళ్లు వెత్తాయి. ఈ క్రమంలోనే నంద్యా లలో నమోదైన కేసులో హీరో అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట లభించింది. దీంతో ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్....అటు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి వర్గం ఊపిరి పీల్చుకుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు..
నకరేకల్లు డబుల్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ
గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో వెలుగులోకి కొత్త నిజాలు
కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విందు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 18 , 2024 | 11:16 AM