వారికి చట్ట బద్దత ఉండేలా చర్యలు: రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Apr 17 , 2024 | 01:11 PM
హైదరాబాద్: గల్ఫ్ ఏజెంట్లకు చట్ట బద్దత ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారి ద్వారా మాత్రమే కార్మికులు విదేశాలకు వెళ్లాలని, వారం రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చేలా వ్యవస్థ ఉండాలన్నారు.
హైదరాబాద్: గల్ఫ్ ఏజెంట్లకు (Gulf Agents) చట్ట బద్దత ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. వారి ద్వారా మాత్రమే కార్మికులు విదేశాలకు వెళ్లాలని, వారం రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చేలా వ్యవస్థ ఉండాలన్నారు. గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ ఉపాధిపై ఆధారపడి ఉన్నాయన్నారు. వారిని ఆదుకునేందుకు ప్రత్యేక కార్యచరణ చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ గల్ఫ్ ఓవర్‌సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్దు పెట్టాలని నిర్ణయించామన్నారు.
ఇవి కూడా చదవండి:
జగన్ నాటకంలో అమాయకులు బలి: పట్టాభి
కేసీఆర్‌కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు
కృష్ణా జిల్లాలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం..
కృష్ణా జిల్లాలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం..
Updated Date - Apr 17 , 2024 | 01:14 PM