తండ్రి ఉద్యోగం కోసం.. సోదరులను హ*త్యచేసిన సోదరి..!
ABN, Publish Date - Dec 16 , 2024 | 03:06 PM
పల్నాడ్ జిల్లాలోని నకిరేకల్ లో దారుణం చోటు చేసుకుంది. తండ్రి ఉద్యోగం కోసం ఓ యువతి తన ఇద్దరు సోదరులను హత్య చేసింది. అనంతరం ఆయా మృతదేహాలను కాల్వలో పడేసింది. కొద్ది రోజుల క్రితం నకిరేకల్ లో అనారోగ్యంతో పోలరాజు మరణించారు. పోలరాజు ఉద్యోగం కోసం ... కుమార్తె కృష్ణవేడి మర్డర్ స్కెచ్ వేసింది.
పల్నాడ్ జిల్లాలోని నకిరేకల్ లో దారుణం చోటు చేసుకుంది. తండ్రి ఉద్యోగం కోసం ఓ యువతి తన ఇద్దరు సోదరులను హత్య చేసింది. అనంతరం ఆయా మృతదేహాలను కాల్వలో పడేసింది. కొద్ది రోజుల క్రితం నకిరేకల్ లో అనారోగ్యంతో పోలరాజు మరణించారు. పోలరాజు ఉద్యోగం కోసం ... కుమార్తె కృష్ణవేడి మర్డర్ స్కెచ్ వేసింది. ఆ క్రమంలో అన్న గోపి, తమ్ముడు రామకృష్ణను హత్య చేసి.. వారి మృతదేహాలను గుంటూరు బ్రాంచ్ కెనాల్ లో పడేసింది. ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయింది.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 16 , 2024 | 03:16 PM