Allu Arjun: అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ప్రారంభం.. ఇక్కడ చూడండి..
ABN, Publish Date - Dec 21 , 2024 | 08:02 PM
అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ ప్రారంభమైంది. ఇవాళ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన ప్రెస్‌మీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రెస్‌మీట్ వీడియోను ఇక్కడ చూడొచ్చు.
Allu Arjun Pressmeet: అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ ప్రారంభమైంది. ఇవాళ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన ప్రెస్‌మీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరం అన్నారు. ఘటనలో ఎవరి తప్పు లేదన్నారు. అది అనుకోకుండా జరిగిన సంఘటన అని, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అల్లు అర్జున్ చెప్పారు. బాధిత కుటుంబానికి క్షమాపణ చెబుతున్నానని అల్లు అర్జున్ ప్రకటించారు.
Updated Date - Dec 21 , 2024 | 08:08 PM