ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫోకస్.. నయా స్కెచ్‌ రెడీ..

ABN, Publish Date - Dec 06 , 2024 | 07:53 PM

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తరువాత.. మరో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ. ఏడాది కాలంగా ఈ పార్టీ చేసిన ప్రజా పోరాటాలు చాలా తక్కువే అని చెప్పాలి. గత ఎన్నికల సమయంలో అధికారం కోసం గట్టి పోరాటమే చేసిన బీజేపీ..

హైదరాబాద్, డిసెంబర్ 06: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తరువాత.. మరో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ. ఏడాది కాలంగా ఈ పార్టీ చేసిన ప్రజా పోరాటాలు చాలా తక్కువే అని చెప్పాలి. గత ఎన్నికల సమయంలో అధికారం కోసం గట్టి పోరాటమే చేసిన బీజేపీ.. ఏడాది కాలంగా స్తబ్ధుగా మారింది. ఎనిమిది లోక్‌సభ, ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలచుకున్న బీజేపీ.. ఇప్పుడు గేర్ మార్చింది. మహారాష్ట్ర ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడంతో ఉత్సాహంతో ఉంది. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో తన సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగాంగానే ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. మరి తెలంగాణలో బీజేపీ ఎలాంటి వ్యూహం అమలు చేయనుంది.. ఆ పార్టీ నేతలు ఏం చేయబోతున్నారు.. ప్రత్యేక కథనం మీకోసం.. కింది వీడియోలో చూడొచ్చు..

Updated Date - Dec 06 , 2024 | 07:53 PM