ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rains: మోటార్లతో బయటకు పంపిస్తోన్న ప్రజలు

ABN, Publish Date - Sep 02 , 2024 | 01:48 PM

భారీ వర్షంతో హైదరాబాద్ నగరం చిత్తడిగా మారింది. తేలికపాటి జల్లులకే సిటీలో వరదనీరు పోటెత్తుతోంది. రెండు రోజుల నుంచి భారీ వర్షం కురవడంతో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నిజాంపేటలో దాదాపు 10 అపార్ట్ మెంట్లలోకి భారీగా వర్షపు నీరు చేరింది.

Heavy Rains In Hyderabad

హైదరాబాద్: భారీ వర్షంతో (Rains) హైదరాబాద్ నగరం చిత్తడిగా మారింది. తేలికపాటి జల్లులకే సిటీలో వరదనీరు పోటెత్తుతోంది. రెండు రోజుల నుంచి భారీ వర్షం కురవడంతో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నిజాంపేటలో దాదాపు 10 అపార్ట్ మెంట్లలోకి భారీగా వర్షపు నీరు చేరింది. దాంతో అక్కడి ప్రజల బాధ వర్ణణాతీతం. ఈ రోజు కాస్త వర్షం తగ్గడంతో మోటార్లతో నీటిని బయటకు పంపించారు. తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Sep 02 , 2024 | 01:48 PM

Advertising
Advertising