ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ABN AndhraJyothy: మరోసారి అడ్డంగా దొరికిపోయిన సాక్షి..

ABN, Publish Date - Oct 08 , 2024 | 01:13 PM

ABN Andhrajyothy: సాక్షి మరోసారి అడ్డంగా దొరికేసింది. చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో తప్పుల మీద.. తప్పులు చేస్తూ పోతుంది. టెక్నాలజీలో తాము గూగుల్‌ను మించిపోయామనే కవరింగ్ ఇస్తూ..

ABN Andhrajyothy: సాక్షి మరోసారి అడ్డంగా దొరికేసింది. చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో తప్పుల మీద.. తప్పులు చేస్తూ పోతుంది. టెక్నాలజీలో తాము గూగుల్‌ను మించిపోయామనే కవరింగ్ ఇస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ వాడటంపై వివరణ ఇస్తూ పప్పులో కాలేసింది. సాక్షి చేసిన పాడు పని జనాలకు తెలియడంతో తమ పరువుపోతుందని గ్రహించిన సాక్షి తాము శుద్ధపూసలం.. తమకే పాపం తెలియదన్నట్లు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.

Updated Date - Oct 08 , 2024 | 01:13 PM