CM Revanth: వరద బాధితులకు సీఎం రేవంత్ భరోసా

ABN, Publish Date - Sep 03 , 2024 | 11:43 AM

వరద బాధితులను ఆదుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏ ఒక్కరు ఆందోళన చెందొద్దని సూచించారు. వర్షాలతో ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు భారీగా నష్టం వాటిల్లిందని వివరించారు. వర్షాలతో 16 మంది చనిపోయారని వెల్లడించారు. లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

CM Revanth: వరద బాధితులకు సీఎం రేవంత్ భరోసా
Telangana CM Revanth Reddy

హైదరాబాద్: వరద బాధితులను ఆదుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏ ఒక్కరు ఆందోళన చెందొద్దని సూచించారు. వర్షాలతో ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు భారీగా నష్టం వాటిల్లిందని వివరించారు. వర్షాలతో 16 మంది చనిపోయారని వెల్లడించారు. లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. రూ.5 వేల ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశామని వివరించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు అందజేస్తామని స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేసి చూడండి.

Updated Date - Sep 03 , 2024 | 11:43 AM

Advertising
Advertising