ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rains: హెలికాప్టర్ పంపించండి.. సెల్ఫీ వీడియోలో గ్రామస్తులు

ABN, Publish Date - Sep 01 , 2024 | 11:52 AM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్నాయి. వర్ష బీభత్సంతో జనజీవనం స్తంభించిపోయింది. మహబూబాబాద్‌లో వర్ష ప్రభావం కాస్త ఎక్కువగా ఉంది. మరిపెడ మండలంలో సీతారాం తండా వర్షపునీటితో నిండిపోయింది.

Heavy Rains In Telangana

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు (Rains) కురుస్తోన్నాయి. వర్ష బీభత్సంతో జనజీవనం స్తంభించిపోయింది. మహబూబాబాద్‌లో వర్ష ప్రభావం కాస్త ఎక్కువగా ఉంది. మరిపెడ మండలంలో సీతారాం తండా వర్షపునీటితో నిండిపోయింది. ఊరిలో ఉన్న ప్రజలు భవనాలపైకి ఎక్కారు. రక్షించాలని సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హెలికాప్టర్ పంపించి తమను రక్షించాలని వేడుకున్నారు.

Updated Date - Sep 01 , 2024 | 11:52 AM

Advertising
Advertising