Liquor Scam: మద్యం స్కాంలో పాత్ర లేదని ప్రమాణం చేస్తారా?
ABN, Publish Date - Mar 20 , 2025 | 04:08 AM
బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏటా మాల వేసుకుని దీక్ష చేయడం కాదని, నిజాయితీగా బతకాలని హితవు పలికారు.

పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డికి బుద్దా వెంకన్న సవాల్
విజయవాడ (వన్‌టౌన్), మార్చి 19(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో తమ పాత్ర లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి అయ్యప్పస్వామి మీద ప్రమాణం చేసి చెప్పగలరా? అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏటా మాల వేసుకుని దీక్ష చేయడం కాదని, నిజాయితీగా బతకాలని హితవు పలికారు.
Updated Date - Mar 20 , 2025 | 04:08 AM