తెలుగుదేశంతోనే పేదలకు మేలు
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:14 AM
కార్యకర్తలే టీడీపీకి వెన్నెముక అని, పేదలకు మేలు చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు.

గుడివాడ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : కార్యకర్తలే టీడీపీకి వెన్నెముక అని, పేదలకు మేలు చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు. ప్రజావేదిక వద్ద టీడీపీ జెండాను ఆయన ఆవిష్కరించారు. మార్కెట్ సెంటర్‌లో పార్టీ వ్యవస్ధాపక దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. నాయకులు చేకూరు జగన్మోహనరావు, వెనిగండ్ల రామకృష్ణ, పిన్నమనేని బాబ్జీ, రాంబాబు, సత్యనారాయణ, పొట్లూరి కృష్ణారావు, అడుసుమిల్లి శ్రీనివాసరావు, మిక్కిలినేని రమేష్, ముళ్ళపూడి రమేష్, మజ్జాడ నాగరాజు, కంచర్ల సుధాకర్, లింగం ప్రసాద్, షేక్ ఇబ్రహీం, వసంతవాడ దుర్గారావు, వార్డు ఇన్‌చార్జులు, మాజీ కౌన్సిలర్లు, తెలుగు మహిళ, తెలుగు యువత, టిఎన్‌ఎ్‌సఎఫ్, ఐ టిడిపి, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. గుడివాడ రూరల్ : మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ 43 సంవత్సరాలు అజేయంగా నిలిచిందని మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళీ అన్నారు. బొమ్ములూరులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామ టీడీపీ అధ్యక్షులు శొంఠి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గుంటా కోడూరు గ్రామంలో టీడీపీ నాయకులు అంగడాల వీర్రాజు, ఎంపీటీసీ సభ్యుడు అంగడాల రామాంజనేయులు, అంగడాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. నందివాడ : మండల టీడీపీ అధ్యక్షుడు పార్టీ అధ్యక్షులు దానేటి సన్యాసిరావు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగగా జరిపారు. నందివాడ, తుమ్మలపల్లిలో రాధాకృష్ణ ఆధ్వర్యంలో కుదరవల్లి మాజీ సర్పంచ్ మసిముక్కు వేణు ఆధ్వర్యంలో, వెన్ననపూడిలో కాకరాల సురేష్, లక్ష్మీనరసింహాపురంలో దానేటి సన్యాసిరావు, పోలుకొండలో కురమ శ్రీనివాసరావు, అనుమనపూడి, తమిరిశ, జనార్థనపురం, పుట్టగుంట, చినలింగాల, పెదలింగాల గ్రామాల్లో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. బొర్రా సత్యనారాయణ, ఉప్పల వెంకటేశ్వరరావు, తమ్మారెడ్డి శ్రీనివాసరావు, మండల డీసీ ఛైర్మన్ బొమ్మనబోయిన ఏసుబాబు, చినబాబు, సర్పంచ్ ఝాన్సీ కుమారి, లక్ష్మణరావు, అరవబాబు, సురేష్, గోపిచంద్, సదాదేవి, సత్యానందం, సాంబశివరావు, రంగారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల అభ్యున్నతికి కృషి చేసేది టీడీప మాత్రమేనని వెంకటరాఘవపురం మాజీ సర్పంచ్ కాకరాల సుభాష్ చంద్రబో్‌స(సురేష్) అన్నారు. వెన్ననపూడిలో టిడిపి 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. వెనన్నపూడి సర్పంచ్ అరవ బాబీ, నాయకులు సూరపనేని సురే్‌ష,మాతంగి సదాదేవి, గోరిపర్తి స్వామి, సూరపనేని నాగేశ్వరరావు, బాబురావు, అట్లూరి మురళీ, తుమ్మల ఓంకార్, రావి సాంబశివరావు, తుమ్మల ఈశ్వరరావు, గొరిపర్తి పిచ్చయ్య, పల్లె రాముడు, బట్టు బాలస్వామి, అట్లూరి రవి, పోతుమర్తి కిషోర్, సూరపనేని బాలయ్య, సుబ్రహ్మణ్యం, గోగులపాటి గోపిచంద్, మన్నే భాస్కరావు తదితరులు పాల్గొన్నారు. గుడ్లవల్లేరు : టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని గుడ్లవల్లేరులో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. మండల పార్టీ అధ్యక్షుడు కొసరాజు బాపయ్య చౌదరి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఏఎంసీ చైర్మన్‌గా నియమితులైన పొట్లూరి రవికుమార్ కేక్‌కట్ చేశారు. కౌతవరంలో వి.బి.కేబి సుబ్బారావు(వల్లభనేని బాబూరావు) తూము పద్మజ కేక్ కట్ చేశారు. వల్లభనేని వెంకటరావు, చాపరాల బాలాజీ, కోలా రాధాకృష్ణ, చాపరాల రాజేశ్వరరావు, జంగం మోహనరావు, సూరపనేని పరంధామయ్య, రంగబాబు, సుబ్బారావు, పోలవరపు వెంకటరావు, యెనిగళ్ళ నాగేశ్వరరావు,మురాల నరేష్, మరీదు నాగలక్ష్మి, ప్రసాద్, మల్లిపెద్ది సుబ్రహ్మణ్యేశ్వర చౌదరి, నానాజీ తదితరులు పాల్గొన్నారు. కూచిపూడి : టీడీపీఆవిర్భావ దినోత్సవాన్ని మొవ్వలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాతినేని పూర్ణచంద్రరావు, వీరంకి తులసీదాస్, మండవ రత్నగిరిరావు, ఈడే నాగేశ్వరరావు, మండవ శ్రీకృష్ణ, మండవ కోటేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్, కాట్రగడ్డ శ్రీనివాసరావు, మండవ వెంకటేశ్వరరావు, పిచ్చేశ్వరరావు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పమిడిముక్కల : మండల పార్టీ అఽధ్యక్షుడు రాజులపాటి శ్రీనివాసరావు పార్టీ జెండా ఎగురవేశారు. పార్టీ కార్యదర్శి కొల్లూరి బాబ్జి, నాయకుడు లింగమునేని బాబూరావు మాట్లాడుతూ, ఎన్టీఆర్ బాటలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నడుస్తూ రాష్ట్ర అభివృద్ధికి తిరిగి కృషిచేస్తున్నారని కొనియాడారు. డీసీ చైర్మన్ నాదెళ్ల సుబ్రమణ్యం, సీనియ ర్ నాయకుడు జక్కా శ్రీనివాసరావు, సర్పంచ్ ముళ్లపూడి సునీత, కార్యకర్తలు పాల్గొన్నారు. పామర్రు: ఎమ్మెల్యే కుమార్ రాజా పలు చోట్ల పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కోమరవోలులో మాజీ సర్పంచ్ కాకరాల హరిబాబు నేతృత్వంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఎన్టీఆర్ బసవతారకం దంపతుల విగ్రహాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. నిమ్మకూరులో టీడీపీ ఆవిర్బావ దినోత్సవం సర్పంచ్ పడమటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కుదరవల్లి ప్రవీణ్‌చంద్ర, వల్లూరిపల్లిగణే్‌ష, అల్లంశెట్టిసురేష్ పరిశ సుబ్రమణ్యం, మంతెన రామంజనేయులు, పామర్తి విజయశేఖర్, వెంకయ్య, చాట్ల రమేష్, వీరంకి వెంకటేశ్వరరావు, మోహనరావు, కందులమస్తాన్‌రావు, అల్లంశెట్టి ఆంజిబాబు, రాజులపాటి యశోదకృష్ణ పానుగంటి సందీప్, కోమరవోలు పార్టీ అధ్యక్షుడు పెనుమూడి లక్ష్మణరావు, కోనేరు వేణుబాబు, పోట్లూరిరాజారావు, మోటూరిసుబ్రమణ్యం, విప్రసాద్, నిమ్మకూరులో జంపాని వేంకటేశ్వరరావు, శివరామప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పెదపారుపూడి : పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల టీడీపీ అధ్యక్షుడు చలసాని రమేష్ చౌదరి (చంటి) ఆధ్వర్యంలో వెంట్రప్రగడ గ్రామంలో ఘనం గా నిర్వహించారు. జెండాను ఎగురవేసి మిఠాయిలు పంచారు. యలమర్రు, పెదపారుపూడి, మోపర్రు, దోసపాడు, భూషణగుళ్ల గ్రామాల్లో ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. కూచిపూడి సుబ్బయ్య, గొర్రిపర్తి రవికుమార్, చిలకా ఆంజనేయులు, సబ్జా శివకుమార్, గుండమనేని శ్రీనివాసరావు (స్వామి), నీటి సంఘఠం అధ్యక్షులు కూచిపూడి శ్రీనివాసరావు, కాగితం లక్ష్మీనారాయణ, చలసాని నవీన్ చౌదరి, చెరుకూరి రమేష్, గారపాటి వీర నాగబాబురావు పాల్గొన్నారు.