ఉపాధ్యాయుడి చిత్రకళా నైపుణ్యం
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:40 AM
ఇంగ్లీష్ అక్షరాలతో అంబేడ్కర్ చిత్రం

జగ్గయ్యపేట రూరల్, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అం బేడ్కర్ జయంతిని పురస్క రించు కుని ఇంగ్లీష్ భషలోని నాలుగు ర కాల ఆల్ఫాబెట్స్ చిహ్నాలతో తిరు మలగిరి మండల పరిషత్ పాఠ శాల ఉపాధ్యాయుడు ప్రసా ద్‌బా బు గీసిన అంబేడ్కర్ చిత్రపటం ఆకట్టుకుంది.