ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నందీశ్వరుడికి అభిషేకం

ABN, Publish Date - Mar 28 , 2025 | 01:12 AM

మహానంది క్షేత్రంలో గురువారం సాయంత్రం రాతి నందీశ్వరుడి ప్రదోషకాల పూజలు, అభిషేకాలను ఆలయ వేదపండితులు నిర్వహించారు.

అభిషేకం నిర్వహిస్తున్న వేదపండితులు

మహానంది, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో గురువారం సాయంత్రం రాతి నందీశ్వరుడి ప్రదోషకాల పూజలు, అభిషేకాలను ఆలయ వేదపండితులు నిర్వహించారు. బహుళ త్రయో దశి మహా ప్రదోషం పురష్కరించుకొని ప్రధాన ఆలయంలోని నందీశ్వరు డికి విశేష పూజలు, వివిధ ధ్రవ్యాలతో అభిషేకాలు నిర్వహిం చారు. టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారెడ్డి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 01:12 AM