ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డీఐజీకి ప్రముఖుల శుభాకాంక్షలు

ABN, Publish Date - Jan 03 , 2025 | 12:51 AM

కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌కు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

డీఐజీ కోయ ప్రవీణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యే జయసూర్య, శివానందరెడ్డి

నందికొట్కూరు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌కు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయనను శాలువాతో సన్మానించారు. వీరి వెంట మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్‌రెడ్డి, రమేష్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Jan 03 , 2025 | 12:51 AM