ఘనంగా పీఆర్‌టీయూ ఆవిర్భావ దినోత్సవం

ABN, Publish Date - Feb 10 , 2025 | 12:19 AM

నంద్యాలలో పీఆర్‌టీయూ 53వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

 ఘనంగా పీఆర్‌టీయూ ఆవిర్భావ దినోత్సవం
ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న నాయకులు

నంద్యాల ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): నంద్యాలలో పీఆర్‌టీయూ 53వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు రామఫక్కీరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షుడు వైష్ణవ కరుణానిధి హాజరై జెండాను ఆవిష్కరించి కేక్‌ కట్‌చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్‌రెడ్డి, చాంద్‌బాషా, భార్గవరామయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, దేవనాల శ్రీను, కల్కి శ్రీనివాసులు, రాంపుల్లారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2025 | 12:19 AM