ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pedapolamamba festival: వైభవంగా పెదపోలమాంబ ఉత్సవం

ABN, Publish Date - Jan 07 , 2025 | 11:44 PM

Pedapolamamba festival: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదేవత, గిరిజనుల కొంగుబంగారం శంబర పోలమాంబ అమ్మవారి మేనత్త పెదపోలమాంబ అమ్మవారి ప్రధాన ఉత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.

అమ్మవారి తిరువీధి నిర్వహిస్తున్న దృశ్యం

మక్కువ, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్యదేవత, గిరిజనుల కొంగుబంగారం శంబర పోలమాంబ అమ్మవారి మేనత్త పెదపోలమాంబ అమ్మవారి ప్రధాన ఉత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. జాతరలో భాగంగా బంగారు రంగుతో అలంకరించిన అమ్మవారి ఘటాలకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాల మధ్య గద్దె వద్దకు అమ్మవారి ఘటాలను తీసుకొని వెళ్లారు. అక్కడి నుంచి సంప్రదాయం ప్రకారం రెవున్నాయుడు ఇంటి వద్ద అమ్మవారి ఘటాలకు తొలి పూజ చేశారు. అనంతరం గ్రామంలో తిరువీధి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బుధవారం పెదపోలమాంబ అమ్మవారి అంపకోత్సవాన్ని నిర్వహిస్తారు.

Updated Date - Jan 07 , 2025 | 11:47 PM