ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Today Gold Rate.. మహిళలకు గుడ్ న్యూస్.. బంగారం ధర ఎంత తగ్గిందంటే..

ABN, Publish Date - Jan 24 , 2025 | 07:32 AM

హైదరాబాద్‌: బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గురువారం స్వల్పంగా పెరిగిన బంగారం ధర శుక్రవారం కాస్త తగ్గింది. అంటే గ్రాముకు ఒక రూపాయి తగ్గింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం రూ. 75,250 ఉండగా.. శుక్రవారం రూ. 75,240 గా ఉంది.

హైదరాబాద్‌: బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గురువారం స్వల్పంగా పెరిగిన బంగారం ధర శుక్రవారం కాస్త తగ్గింది. అంటే గ్రాముకు ఒక రూపాయి తగ్గింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం రూ. 75,250 ఉండగా.. శుక్రవారం రూ. 75,240 గా ఉంది. అదే హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నిన్న రూ. 82,090 కాగా ఈరోజు రూ. 82,080గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర ఈ విధంగా ఉంది. 10 గ్రాములు నిన్న రూ. 61,570 ఉండగా.. ఈరోజు రూ. 61,560గా ఉంది.


వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

దేశంలో వెండి ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో నిన్న కిలో వెండి రూ. నిన్న1,04,000 పలకగా.. శుక్రవారం కిలోకు రూ.100 తగ్గి రూ.1,03,900 పలుకుతోంది.


దేశవ్యాప్తంగా 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఇవే..

ఢిల్లీ- రూ.75,390 రూ.82,230

కోల్‌కతా- రూ.75,240, రూ.82,080

విజయవాడ- రూ.75,240, రూ.82,080

చెన్నై- రూ.75,240, రూ.82,080

బెంగళూరు- రూ.75,240, రూ. 82,080

భవనేశ్వర్- రూ.75,240, రూ.82,080

ముంబై- రూ.75,240, రూ.82,080

జైపూర్-రూ.75,390, రూ.82,230

హైదరాబాద్‌- రూ.75,240, రూ.82,080


ఈ వార్తలు కూడా చదవండి..

గదుల్లోనూ గోల్‌మాల్‌ గోవిందా

దళిత ద్రోహి సునీల్‌కుమార్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 24 , 2025 | 07:45 AM