Share News

గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌కు కేంద్రం స్వస్తి

ABN , Publish Date - Mar 26 , 2025 | 04:02 AM

మారుతున్న మార్కెట్‌ పరిస్థితుల దృష్ట్యా బుధవారం నుంచి గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌ (జీఎంఎ్‌స)ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం

గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌కు కేంద్రం స్వస్తి

బ్యాంకులు కొనసాగించవచ్చని ఆర్థిక శాఖ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: మారుతున్న మార్కెట్‌ పరిస్థితుల దృష్ట్యా బుధవారం నుంచి గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌ (జీఎంఎ్‌స)ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. బ్యాంకులు మాత్రం 1-3 ఏళ్ల కాలపరిమితితో కూడిన స్వల్పకాలిక గోల్డ్‌ డిపాజిట్‌ పథకాలను కొనసాగించవచ్చని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. గత ఏడాది నవంబరు వరకు జీఎంఎస్‌ ద్వారా 31,164 కిలోల బంగారం సమీకరణ జరిగింది.

ఇవి కూడా చదవండి:

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 26 , 2025 | 04:02 AM