Share News

జపాన్‌, కొరియాలో నిఫ్టీ ఫండ్స్‌

ABN , Publish Date - Apr 09 , 2025 | 04:08 AM

గత ఆర్థిక సంవత్సరం (2024-25) జపాన్‌, కొరియాలో నిఫ్టీ సూచీలను ట్రాక్‌ చేసే 11 ప్యాసివ్‌ ఫండ్ల (ఈటీఎ్‌ఫలు, ఇండెక్స్‌ ఫండ్లు వంటివి)ను...

జపాన్‌, కొరియాలో నిఫ్టీ ఫండ్స్‌

గత ఆర్థిక సంవత్సరం (2024-25) జపాన్‌, కొరియాలో నిఫ్టీ సూచీలను ట్రాక్‌ చేసే 11 ప్యాసివ్‌ ఫండ్ల (ఈటీఎ్‌ఫలు, ఇండెక్స్‌ ఫండ్లు వంటివి)ను ప్రారంభించినట్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) మంగళవారం వెల్లడించింది. అందులో 9 ఫండ్లు నిఫ్టీ-50 సూచీని ట్రాక్‌ చేస్తున్నట్లు తెలిపింది.

Updated Date - Apr 09 , 2025 | 04:09 AM