ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RBI : వ్యాపార రుణాలపై ప్రీ-పేమెంట్‌ చార్జీలు రద్దు

ABN, Publish Date - Feb 22 , 2025 | 04:20 AM

వ్యక్తులు, సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు(ఎంఎస్ఈ) వ్యాపారంతోపాటు ఇతర అవసరాల కోసం తీసుకునే అన్ని ఫ్లోటింగ్‌ రేట్‌ రుణాలపై బ్యాంక్‌లు...

ముంబై: వ్యక్తులు, సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు(ఎంఎస్ఈ) వ్యాపారంతోపాటు ఇతర అవసరాల కోసం తీసుకునే అన్ని ఫ్లోటింగ్‌ రేట్‌ రుణాలపై బ్యాంక్‌లు, ఇతర రుణదాతలు విధించే ప్రీ-పేమెంట్‌ చార్జీలను రద్దు చేయాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. అయితే, ఎంఎ్‌సఈ రుణగ్రహీతల విషయంలో రూ.7.50 కోట్ల వరకు రుణ పరిమితిపైనే ఇది వర్తిస్తుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ ముసాయిదా ప్రతిపాదనలపై మార్చి 21లోగా అభిప్రాయాలు తెలుపాలని సంబంధిత వర్గాలను ఆర్‌బీఐ కోరింది.

Updated Date - Feb 22 , 2025 | 04:20 AM