ఎక్స్ ఖాతా తెరిచిన సెబీ
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:10 AM
సెబీ కూడా ఎక్స్ (గతంలో ట్విటర్)లో ఖాతా తెరిచింది. ‘ఃఖిఉఆఐచిఠఞఛ్చ్ట్ఛీట’ పేరుతో అధికారిక ఎక్స్ ఖాతాను ప్రారంభించినట్లు...

సెబీ కూడా ఎక్స్ (గతంలో ట్విటర్)లో ఖాతా తెరిచింది. ‘ఃఖిఉఆఐచిఠఞఛ్చ్ట్ఛీట’ పేరుతో అధికారిక ఎక్స్ ఖాతాను ప్రారంభించినట్లు మంగళవారం ప్రకటించింది. ఈ ఖాతాలో నియమావళి నోటిఫికేషన్లు, ఉత్తర్వులు, సర్క్యులర్లు, పత్రికా ప్రకటనలను పోస్ట్ చేయనున్నట్లు తెలిపింది.