ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: వర్సిటీలో ఆ రోజు రాత్రి ఏం జరిగింది..

ABN, Publish Date - Jan 01 , 2025 | 10:52 AM

అన్నా విశ్వవిద్యాలయం(Anna University)లో ఇంజనీరింగ్‌ విద్యార్థిని అత్యాచారానికి గురైన సంఘటనపై జాతీయ మహిళా కమిషన్‌ విచారణ ప్రారంభించింది.. సోమవారం అన్నా విశ్వవిద్యాలయంలో ఆ కమిషన్‌ సభ్యులు మమతా కుమారి, ప్రవీణ్‌ దీక్షిత్‌ అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగులను విచారణ జరిపారు.

- బాధితురాలిని ప్రశ్నించిన మహిళా కమిషన్‌

చెన్నై: అన్నా విశ్వవిద్యాలయం(Anna University)లో ఇంజనీరింగ్‌ విద్యార్థిని అత్యాచారానికి గురైన సంఘటనపై జాతీయ మహిళా కమిషన్‌ విచారణ ప్రారంభించింది.. సోమవారం అన్నా విశ్వవిద్యాలయంలో ఆ కమిషన్‌ సభ్యులు మమతా కుమారి, ప్రవీణ్‌ దీక్షిత్‌ అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగులను విచారణ జరిపారు. మంగళవారం బాధితురాలిని, ఆమె తల్లిదండ్రులను, ఆమె ప్రియుడిని కూడా విచారణ జరిపారు. ఈ వివరాలన్నింటికీ రాతపూర్వకంగా నమోదు చేసుకున్నారు. తరువాత పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలు, బాధితురాలు తెలిపిన వివరాలను సరిచూశారు.

ఈ వార్తను కూడా చదవండి: Pongal: 3 నుంచి పొంగల్‌ టోకెన్ల పంపిణీ


డీజీపీ సహా అధికారులతో భేటీ...

ఇదిలా ఉండగా హోంశాఖ అదనపు కార్యదర్శి ధీరజ్‌కుమార్‌, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి వలర్మతి, డీజీపీ శంకర్‌ జివాల్‌(DGP Shankar Jiwal), గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ అరుణ్‌ తదితర అధికారులు మహిళా కమిషన్‌ సభ్యులను కలుసుకున్నారు. ఆ సందర్భంగా పోలీసు కమిషనర్‌ ఆంగ్లంలో, హిందీలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వారికి వివరించారు. విచారణ పూర్తి చేసిన జాతీయ మహిళా కమిషన్‌ సభ్యులు ఢిల్లీకి పయనమయ్యారు. ఒకటి రెండ్రోజుల్లో తమ విచారణకు సంబంధించిౖన నివేదికను కమిషన్‌ ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు.


ఈవార్తను కూడా చదవండి: రైళ్ల వేళల్లో మార్పులు

ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 24,905

ఈవార్తను కూడా చదవండి: సంక్షేమ ఫలాలు ప్రజల చెంతకు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 01 , 2025 | 10:55 AM