Ballari: ‘చలిం’చాడు.. చలి నుంచి కాపాడేందుకు పశువులకు దుప్పట్లు కప్పిన రైతు
ABN, Publish Date - Jan 10 , 2025 | 01:52 PM
పశువులంటే అందరికి లోకువ.. గాలి, వాన, చలి ఉన్నా పట్టించుకోం... మనం మాత్రం గొడుగులు, స్వెట్లర్లతో కాపాడుకుంటాం. .అయితే పశువుల కష్టాల పైనా చలించి ఓ రైతు మానవత్వం చాటుకున్నాడు.
బళ్లారి(బెంగళూరు): పశువులంటే అందరికి లోకువ.. గాలి, వాన, చలి ఉన్నా పట్టించుకోం... మనం మాత్రం గొడుగులు, స్వెట్లర్లతో కాపాడుకుంటాం. .అయితే పశువుల కష్టాల పైనా చలించి ఓ రైతు మానవత్వం చాటుకున్నాడు. నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చలి పెరిగిన సంగతి తెలిసిందే. మంచు కారణంగా రహదారులు సైతం మూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గదగ్ జిల్లా(Gadag District) పరిధిలోని ఓ రైతు తన జీవనానికి తోడుగా నిలిచిన పశువులను తన కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Minister: రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజం.. ఆందోళన పడితే ఎలా..
లక్ష్మేశ్వర(Lakshmeswara) గ్రామానికి చెందిన రైతు హనుమన్న వారం రోజులుగా ఎముకలు కొరికే చలికారణంగా వసారాలోని ఎద్దులు, ఆవులు వణికిపోవడం చూశాడు. పరిస్థితిని గమనించి చలిబారినుండి రక్షించడానికి వాటిపై బెడ్‌షీట్లు ఆదర్శంగా నిలిచాడు. తనకు అన్నం పెట్టే పశువులపై ప్రేమను చాటుకుని ఔరా..అనిపించుకున్నాడు.
ఈవార్తను కూడా చదవండి: ప్రశ్నకు ప్రశ్నే జవాబు
ఈవార్తను కూడా చదవండి: Ticket Booking: ‘మీ టికెట్’ యాప్
ఈవార్తను కూడా చదవండి: వేళకాని వేళలో సినిమా ప్రదర్శనా?
ఈవార్తను కూడా చదవండి: ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఫిర్యాదులకు వెబ్‌సైట్
Read Latest Telangana News and National News
Updated Date - Jan 10 , 2025 | 01:52 PM