Principal Secretary: పదేళ్లు పొరంబోకు స్థలంలో నివసిస్తే పట్టా..
ABN , Publish Date - Feb 21 , 2025 | 07:28 AM
ప్రభుత్వ పొరంబోకు స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని పదేళ్లకుగా పైగా నివసిస్తున్నవారికి ప్రభుత్వం పట్టాలను అందజేయనుందని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అముదా(Revenue Department Principal Secretary Amuda) తెలిపారు.

చెన్నై: ప్రభుత్వ పొరంబోకు స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని పదేళ్లకుగా పైగా నివసిస్తున్నవారికి ప్రభుత్వం పట్టాలను అందజేయనుందని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అముదా(Revenue Department Principal Secretary Amuda) తెలిపారు. స్థానిక షెనాయ్‌నగర్‌లో లబ్దిదారులకు ఇంటిపట్టాలను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పాల్గొని మాట్లాడారు.
ఈ వార్తను కూడా చదవండి: Shreya Ghoshal: తమిళ అభిమానులంటే నాకు ఎంతో ఇష్టం..
రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుందని ఆ ప్రకారం ఆక్షేపణ లేని పొరంబోకు స్థలాల్లో దశబ్దాలుగా నివసిస్తున్నవారికి పట్టాలను అందజేయాలని నిర్ణయించిందన్నారు.
ఇప్పటికే చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం తిరువల్లూరు(Chennai, Chengalpattu, Kanchipuram, Tiruvallur) జిల్లాలో 86 వేలకు పైగా పట్టాలను పంపిణీ చేశామని ఆమె తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట
ఈవార్తను కూడా చదవండి: యువ వైద్యురాలి ప్రాణం తీసిన ఈత సరదా
ఈవార్తను కూడా చదవండి: చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ
ఈవార్తను కూడా చదవండి: అడవి పందుల వేటకు వెళ్లి... విద్యుదాఘాతానికి ముగ్గురి బలి
Read Latest Telangana News and National News