ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister: సీజనల్‌ వ్యాధులపై పరిశోధనకు ప్రత్యేక ల్యాబ్‌

ABN, Publish Date - Jan 11 , 2025 | 01:02 PM

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) దక్షిణభారత్‌లో తొలి సీజనల్‌ వ్యాధుల పరిశోధనల కోసం ప్రత్యేక ల్యాబ్‌ (ఐఆర్‌డీఎల్‌ఎస్)ను ప్రారంభించడం హర్షణీయమని రాష్ట్ర వైద్యవిద్యా శాఖా మంత్రి శరణప్రకాష్‌ పాటిల్‌(Minister Sharan Prakash Patil) అభిప్రాయపడ్డారు.

- వైద్యవిద్యా శాఖామంత్రి శరణప్రకాష్‌ పాటిల్‌

బెంగళూరు: ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) దక్షిణభారత్‌లో తొలి సీజనల్‌ వ్యాధుల పరిశోధనల కోసం ప్రత్యేక ల్యాబ్‌ (ఐఆర్‌డీఎల్‌ఎస్)ను ప్రారంభించడం హర్షణీయమని రాష్ట్ర వైద్యవిద్యా శాఖా మంత్రి శరణప్రకాష్‌ పాటిల్‌(Minister Sharan Prakash Patil) అభిప్రాయపడ్డారు. ప్రత్యేక ల్యాబ్‌ను బెంగళూరు(Bengaluru) మెడికల్‌ కళాశాలలో ఆరంభించేలా ఎంపిక చేశారని శుక్రవారం ప్రకటించారు. దక్షిణభారత దేశంలో తొలిసారిగా ఇటువంటి కేంద్రం బెంగళూరులో ప్రారంభం కానుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

ఈ వార్తను కూడా చదవండి: Minister: నో డౌట్.. ఐదేళ్లూ సిద్దరామయ్యే ముఖ్యమంత్రి


కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు చెందిన మెడికల్‌ కళాశాలలో సీజనల్‌ వ్యాధుల పరిశోధనలు, రోగనిర్ధారణలకు అనుబంధంగా ప్రత్యేక ల్యాబ్‌(Special lab)లను మంజూరు చేస్తోంది. బ్యాక్టీరియాలజీ, మైకాలజీ, ప్యారాసిటాలజీలకు సంబంధించి వైరస్‌ పరిశోధనలు, రోగనిర్ధారణ ప్రయోగాలయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రోగాల నిర్ధారణకు పరిశోధనల పెంపునకు అనుకూలం కానుందన్నారు. మన సామర్థ్యాన్ని అభివృద్ధి పెంచుకునేందుకు వీలు కల్పించినట్లు అవుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాధులు ప్రబలుతున్న తరుణంలో పరీక్షలు ఉపయోగకరమన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Travel Rush: పట్నం బైలెల్లినాదో!

ఈవార్తను కూడా చదవండి: HMDA: మహా అప్పు కావాలి!

ఈవార్తను కూడా చదవండి: నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం

ఈవార్తను కూడా చదవండి: నాకు ఆ భూమితో సంబంధం లేదు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 11 , 2025 | 01:02 PM