Dhanush: పారిస్‌లో ఏం జరిగింది?

ABN, Publish Date - Mar 23 , 2025 | 03:49 AM

హాలీవుడ్‌ నటులు బెన్‌ మిల్లర్‌, హెరిన్‌ మోరియాట్రీ కీలక పాత్రల్లో నటించారు. ముంబైకి చెందిన లవశ్‌పటేల్‌(ధనుష్‌) స్ట్రీట్‌ మెజీషియన్‌. తనకు మంత్ర శక్తులు తెలుసునని అందరినీ నమ్మిస్తుంటాడు.

Dhanush: పారిస్‌లో ఏం జరిగింది?

నుష్‌ నటించిన తొలి హాలీవుడ్‌ మూవీ ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌’. ‘హు ట్రాప్డ్‌ ఇన్‌ యాన్‌ ఐకియా వార్డ్‌రోబ్‌’ అనే ఫ్రెంచ్‌ నవల ఆధారంగా కెన్‌ స్కాట్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హాలీవుడ్‌ నటులు బెన్‌ మిల్లర్‌, హెరిన్‌ మోరియాట్రీ కీలక పాత్రల్లో నటించారు. ముంబైకి చెందిన లవశ్‌పటేల్‌(ధనుష్‌) స్ట్రీట్‌ మెజీషియన్‌. తనకు మంత్ర శక్తులు తెలుసునని అందరినీ నమ్మిస్తుంటాడు. తల్లి మరణాంతరం... పారిస్‌లో ఉన్న తన తండ్రిని వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడ ఊహించని పరిస్థితుల్లో ఐకియా వార్డ్‌ రోబ్‌లో చిక్కుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది అన్న ఆసక్తికరమైన అంశం చుట్టూ కథ సాగుతుంది.


ఇవి కూడా చదవండి..

IPL 2025: విరాట్‌తో, షారూక్ ఖాన్ డ్యాన్స్.. కింగ్ కోహ్లీ డ్యాన్స్ చూస్తే


IPL 2025: బిగ్‌ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో పీవీఆర్ ఒప్పందం..

Updated Date - Mar 23 , 2025 | 05:01 AM