Kids Listen Tips: పిల్లలు మీ మాట వినట్లేదా
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:57 AM
పిల్లలు మాట వినిపించకపోతే ప్రేమతో, సహనంతో మాట్లాడటం వల్ల మంచి ఫలితం పొందవచ్చు ఆజ్ఞాపించకుండా చిన్న సూచనలతో, ప్రోత్సాహంతో పిల్లల వ్యవహారంలో మార్పు తీసుకురావచ్చు.

పిల్లలు... చెప్పిన మాట వినట్లేదని తరచూ తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు చిన్న చిట్కాలతో పిల్లలు మాట వినేలా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.