HCU భూముల వివాదం.. ఎమ్మెల్యేలు అరెస్ట్
ABN, Publish Date - Apr 01 , 2025 | 12:23 PM
HCU భూముల వ్యవహారంపై రాజకీయ రగడ. 400 ఎకరాల భూమి విషయంలో వివాదం కొనసాగుతోంది.

HCU భూముల వ్యవహారంపై రాజకీయ రగడ.

HCU భూముల వేలాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ.

హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర పోలీసుల మోహరింపు.
పలువురు బీజేపీ నేతల హౌస్ అరెస్ట్.
HCU మెయిన్ గేట్ దగ్గర భారీగా బందోబస్తు.
400 ఎకరాల భూమి విషయంలో వివాదం కొనసాగుతోంది.
అలాగే హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని బీఆర్‌ఎస్ పార్టీ కూడా ఖండించింది.
దీనిపై సీఎం రేవంత్ పునరాలోచన చేయాలని, వెనక్కి తగ్గాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
Updated Date - Apr 01 , 2025 | 12:23 PM