Holi celebrations: హైదరాబాద్‌లో హోలీ సంబురాలు.. రంగుల్లో మునిగి తేలుతున్న యువత

ABN, Publish Date - Mar 14 , 2025 | 11:31 AM

భాగ్యనగరంలో హోలీ వేడుకల్లో యువత సందడి చేస్తోంది. హ్యాపీ హోలీ అంటూ యువత ఈరోజు ఉదయం నుంచి పండుగ సంబరాలు చేసుకుంటున్నారు. కలర్‌ఫుల్ పండుగ వేడుకల్లో హైదరాబాద్ సరికొత్త అందాలను సంతరించుకుంది.

Holi celebrations: హైదరాబాద్‌లో హోలీ సంబురాలు.. రంగుల్లో మునిగి తేలుతున్న యువత 1/6

భాగ్యనగరంలో హోలీ వేడుకల్లో యువత సందడి చేస్తోంది. శిల్పాకలవేదిక సమీపంలో హోలీ వేడుకలో యువత మునిగిపోయారు.

Holi celebrations: హైదరాబాద్‌లో హోలీ సంబురాలు.. రంగుల్లో మునిగి తేలుతున్న యువత 2/6

హ్యాపీ హోలీ అంటూ యువత ఈరోజు (శుక్రవారం) ఉదయం నుంచి పండుగ సంబురాలు చేసుకుంటున్నారు.

3/6

కలర్‌ఫుల్ పండుగ వేడుకల్లో హైదరాబాద్ సరికొత్త అందాలను సంతరించుకుంది.

4/6

ఒకరికి ఒకరు రంగులు జల్లుకుంటూ కలర్‌ఫుల్ పండుగను యువత ఎంజాయ్ చేస్తున్నారు.

5/6

యువత కేరింతలతో నగరం మొత్తం ఎక్కడ చూసినా రంగుల మయంగా మారిపోయింది.

6/6

డీజేలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈవెంట్ల నిర్వాహకులు అదరగొడుతున్నారు. యువతీ యువకులు డ్యాన్స్‌లు చేస్తూ హోరెత్తించారు.

Updated Date - Mar 14 , 2025 | 11:39 AM