Holi Celebrations: భూపాలపల్లిలో హోలీ సంబరాలు...
ABN, Publish Date - Mar 14 , 2025 | 10:36 AM
Holi Celebrations: భూపాలపల్లిలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్దా అంతా కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ జరుపుకున్నారు.

బైక్‌పై ఊరేగుతూ యువకుల హోలీ సంబరాలు

ఎంతో ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్న చిన్నారులు
హోలీ సందర్భంగా నీటితో ఆడుకున్న పిల్లలు
ఒకరికొకరు రంగులు పూసుకుంటున్న చిన్నారులు
మహిళల హోలీ సంబరాలు
నీళ్లు చల్లుకుంటూ సంబరాల్లో మునిగితేలిన చిన్నారులు
హోలీ అనంతరం బాల్‌తో ఆడుతున్న పెద్దలు
Updated Date - Mar 14 , 2025 | 10:39 AM