Optical illusion: మీ కళ్లకు పెద్ద పరీక్ష.. ఈ అడవిలో దాక్కున్న జింకను 10 సెకన్లలో గుర్తిస్తే మీకు తిరుగు లేనట్లే..

ABN, Publish Date - Apr 05 , 2025 | 01:59 PM

ఇక్కడ మీకు కనిపిస్తున్న అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు అనేకం కనిపిస్తుంటాయి. అలాగే వాటి మధ్య నీటి సెలయేరు కూడా ప్రవహిస్తుంటుంది. కాస్త దూరంగా ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తుంటాడు. అయితే ఇదే చిత్రంలో ఓ జింక కూడా దాక్కుని ఉంటుంది. దాన్ని 10 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..

Optical illusion: మీ కళ్లకు పెద్ద పరీక్ష.. ఈ అడవిలో దాక్కున్న జింకను 10 సెకన్లలో గుర్తిస్తే మీకు తిరుగు లేనట్లే..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ తదితర చిత్రాలు మన కళ్లకు పెద్ద పరీక్ష పెడుతుంటాయి. కొన్ని చిత్రాలను చూస్తే సమాధానాలు కనుక్కోవడం పెద్ద కష్టంగా మారుతుంటుంది. చూసేందుకు సాధారణంగానే కనిపించినా అందులో అనేక పజిల్స్ దాగి ఉంటాయి. ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడానికి ప్రయత్నిచడం వల్ల మనలో ఏకాగ్రత మరింత పెరుగుతుంది. మీకోసం అనేక ఆప్టికల్ ఆల్యూషన్ చిత్రాలు అందుబాటులో ఉంటాయి. అయితే తాజాగా, మీ ముందుకు కోసం ఆ ఆసక్తికర చిత్రాన్ని తీసుకొచ్చాం. ఈ అడవిలో దాక్కున్న జింకను 10 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు అనేకం కనిపిస్తుంటాయి. అలాగే వాటి మధ్య నీటి సెలయేరు కూడా ప్రవహిస్తుంటుంది. కాస్త దూరంగా ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తుంటాడు.

Optical illusion: చేపలు పడుతున్న ఈ వ్యక్తికి.. హుక్ ఎక్కడుందో 20 సెకన్లలో వెతికి పెట్టండి చూద్దాం..


ఈ చిత్రంలో ఇంతకు మించి మరే వ్యక్తి కానీ, జంతువు కానీ లేనట్లు అనిపిస్తుంటుంది. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. ఇదే చిత్రంలో జింక కూడా (Hiding Deer) దాక్కుని ఉంటుంది. అయితే ఆ జింక అంత సులభంగా మీ కంటికి కనిపించదు.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న టోపీని 10 సెకన్లలో గుర్తించారంటే.. మీరు తోపే..


అలాగని ఆ జింకను గుర్తించడం అంత పెద్ద కష్టం కూడా కాదు. ఈ చిత్రంలో దృష్టి కేంద్రీకరించి చూస్తే మాత్రం ఆ జింకను ఎంతో సులభంగా గుర్తించవచ్చు. చాలా మంది ఆ జింకను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కొందరు మాత్రమే ఆ జింకను కనుక్కోగలుగుతున్నారు.

Optical illusion: మీ చూపు చురుగ్గానే ఉందా.. అయితే ఈ చిత్రంలో దాక్కున్న పిల్లిని 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


ఇంకెందుకు ఆలస్యం ఆ జింక ఎక్కడుందో గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ ఆ జింకను కనుక్కోవడం కష్టం అనిపిస్తుంటే మాత్రం.. ఈ కిద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Optical illusion: మీ చూపు పవర్‌ఫుల్‌గా ఉంటే.. ఈ చిత్రంలో దాక్కున్న క్లాక్‌ను 15 సెకన్లలో గుర్తించండి..

Updated Date - Apr 05 , 2025 | 01:59 PM