Optical illusion: మీ చూపు చురుగ్గా ఉంటే..ఇందులో దాక్కున్న రెండు ముఖాలను.. 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

ABN, Publish Date - Feb 23 , 2025 | 10:57 AM

ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రలో ఓ యువతి పూల బొకేల దుకాణంలో నిలబడి ఉండడం చూడొచ్చు. దుకాణంలోని పూల బోకేలను ఆమె సర్దుతూ ఉంది. అయితే ఇదే చిత్రంలో రెండు ముఖాలు దాక్కుని ఉన్నాయి. వాటిని 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..

Optical illusion: మీ చూపు చురుగ్గా ఉంటే..ఇందులో దాక్కున్న రెండు ముఖాలను.. 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో మెదడుకు మేత అందించే అనేక రకాల సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు ముందు వరసలో ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి ఫొటోలు చూసేందుకు సాధారణంగా కనిపించినా.. అందులో అనేక పజిల్స్ దాగి ఉంటాయి. ఎంతో ఏకాగ్రతతో పరిశీలిస్తే గానీ.. వాటికి సమాధానాలను కనుక్కోవడం కష్టం. పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు కనుక్కునేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా, మీ కోసం ఇలాంటి ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో రెండు ముఖాలు దాక్కుని ఉన్నాయి. అవెక్కడున్నాయో 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రలో ఓ యువతి పూల బొకేల (Flower bouquets) దుకాణంలో నిలబడి ఉండడం చూడొచ్చు. దుకాణంలోని పూల బోకేలను ఆమె సర్దుతూ ఉంది.

Optical illusion: మీలో పరిశీలనా సామర్థ్యం ఉంటే.. ఈ చిత్రంలో తప్పు ఏంటో చెప్పండి చూద్దాం..


ఆమె పక్కన, ఎదురుగా అనేక రకాల పూల పూల మొక్కలను మనం చూడొచ్చు. ఈ చిత్రంలో యువతి, పూల మొక్కలు తప్ప ఇంకే వస్తువు కానీ, మనిషి కానీ లేనట్లు కనిపిస్తుంది. కానీ మీ కంటికి కనిపించకుండా ఇందులో రెండు ముఖాలు (Hidden Faces) దాక్కుని ఉన్నాయి. అయితే వాటిని గుర్తించడం ఎంతో కష్టం. అలాగని అంత పెద్ద కష్టం కూడా కాదు.

Optical illusion: మీ కంటి చూపు బాగుందా.. అయితే ఈ చిత్రంలో దాక్కున్న మరో మనిషిని 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


కాస్త తీక్షణంగా పరిశీలిస్తే.. ఆ ముఖాలను సులభంగా గుర్తించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ రెండు ముఖాలు ఎక్కడున్నాయో కనుక్కునేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ వాటిని గుర్తించడం మీ వల్ల కాకుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 23 , 2025 | 10:57 AM